ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై అధికారుల సమీక్ష సమావేశం
ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై అధికారుల సమీక్ష సమావేశం ➤ జీడిమెట్ల సర్కిల్‌లో బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక అవగాహన ➤ దరఖాస్తుల నవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచన ➤ ప్రతి ఓటరు వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశం ➤ క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచన ➤ బూత్ స్థాయి ప్రతినిధులతో సమన్వయానికి ప్రాధాన్యం ➤ ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 (నమస్తే భరత్); కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడిమెట్ల సర్కిల్‌లో ఓటరు జాబితా...