ఉప్పరిగడ్డ పంచాయతీ అభివృద్ధి పనులకు అధికారుల ప్రశంసలు
ఉప్పరిగడ్డ పంచాయతీ అభివృద్ధి పనులకు అధికారుల ప్రశంసలు నాణ్యతతో నిర్మాణాలు చేపడుతున్న సర్పంచ్ చందు నాయక్ నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ వ్04:ఫరూక్‌నగర్ మండలం ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీలో చేపడుతున్న అభివృద్ధి పనులకు అధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులు చేపడుతున్న సర్పంచ్ చందు నాయక్‌ను పంచాయతీరాజ్ శాఖ అధికారులు అభినందించారు.సోమవారం పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్, ఏఈ గోపాల్ గ్రామాన్ని సందర్శించి రూ.20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవన పనులను పరిశీలించారు. నిర్మాణంలో...