బౌరంపేట్‌లో ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం
బౌరంపేట్‌లో ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం -తాగునీటి వృథా, డ్రైనేజీ సమస్యలపై చర్యలు కరవు -అతివేగ వాహనాలతో ప్రమాదాలు.. స్పీడ్ బ్రేకర్లకు ప్రజల డిమాండ్ -పెరుగుతున్న చోరీల నేపథ్యంలో పోలీస్ గస్తీ పెంచాలని విజ్ఞప్తి -ప్రజా ఆగ్రహానికి ముందే అధికారులు స్పందించాలని బీజేపీ నేతల హెచ్చరిక బౌరంపేట్, జూన్ 20 ( నమస్తే భరత్ ): దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్ ప్రాంతంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారంలో వివిధ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భారతీయ జనతా పార్టీ బౌరంపేట్ డివిజన్ అధ్యక్షుడు...