వెంకన్నహిల్స్‌లో ప్రజా సమస్యలపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

వెంకన్నహిల్స్‌లో ప్రజా సమస్యలపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ సమస్యలపై నివాసితుల వినతి వర్షపు నీటి నిల్వతో రోడ్లు, కమ్యూనిటీ హాల్‌లో ఇబ్బందులు సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన జీహెచ్‌ఎంసీ, మంజీరా, విద్యుత్ శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడతామని డిప్యూటీ కమిషనర్ హామీ కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భరత్ ); కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెంకన్నహిల్స్ కాలనీలో నెలకొన్న పలు ప్రజా సమస్యలపై జీడిమెట్ల జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ,...