పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి తొర్రూరు ఎసిడిపిఓ జి. విజయలక్ష్మి
పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి తొర్రూరు ఎసిడిపిఓ జి. విజయలక్ష్మి నమస్తే భారత్ :-తొర్రూరు అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం అందించే పౌష్టికాహారాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు ఎసిడిపిఓ జి. విజయలక్ష్మి అన్నారు.శుక్రవారం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో తొర్రూరు-3 అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక వేడుకల్లో భాగంగా చిన్నారులకు ఏసిడిపిఓ విజయలక్ష్మి చేతుల మీదుగా అన్న ప్రసన్న కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు పౌష్టికాహారాలు తీసుకోవాలన్నారు.అంగన్వాడి...