మరిపెడ పి.హెచ్.సి లో 26 మంది టీబీ రోగులకు పోషణ కిట్ల పంపిణీ: 45 స్ఫూటం శాంపిల్స్ సేకరణ

మరిపెడ పి.హెచ్.సి లో 26 మంది టీబీ రోగులకు పోషణ కిట్ల పంపిణీ: 45 స్ఫూటం శాంపిల్స్ సేకరణ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు, మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్ ) 'టీబి ముక్త్ భారత్' (క్షయ రహిత భారత్) కార్యక్రమంలో భాగంగా మంగళవారం టీబి నిర్ధారణ అయిన 26 మంది రోగులకు పోషణ కిట్లను అందజేశారు. పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో ఈ.కార్యక్రమం.నిర్వహించబడింది.ఈ సందర్భంగా...