నున్న నారాయణ 10 వర్ధంతి ఘనంగా నిర్వహించారు

నున్న నారాయణ 10 వర్ధంతి ఘనంగా నిర్వహించారు నమస్తే భారత్ :-మరిపెడ భారత కమ్యూనిస్టు పార్టీ ,మార్క్సిస్టు ,సీనియర్ నాయకులు .ఉమ్మడి. వరంగల్ జిల్లా. కమిటీ మాజీ సభ్యులు .రైతు సంఘం జిల్లా నాయకులు. కొరివి డివిజన్ మాజీ కార్యదర్శి. నున్న నారాయణ 10 వర్ధంతిని, మరిపెడ మండల కేంద్రంలో ,నిర్వహించారు ఈ .సందర్భంగా ,మహబూబాబాద్ జిల్లా .వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న మాట్లాడుతూ .వెన్నవరం కాలువ .గురించి అలుపు ఎరుగని పోరాటం చేసి కాల్వ వచ్చే విధంగా ప్రయత్నం...