రాష్ట్ర క్రీడా అకాడమీల ప్రవేశాలకు నోటిఫికేషన్

రాష్ట్ర క్రీడా అకాడమీల ప్రవేశాలకు నోటిఫికేషన్ జూలై 20 నుంచి 28 వరకు ప్రతిభా ఎంపికలు ప్రారంభం ప్రతిభావంతులైన బాలబాలికలకు సువర్ణావకాశం 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఎంపికల షెడ్యూల్ విడుదల వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రవేశావకాశం బాలురు, బాలికలకు వేర్వేరు కేంద్రాల్లో ఎంపిక పరీక్షలు వయోపరిమితి ప్రకారం క్రీడాకారులకు అవకాశం ఉచిత శిక్షణ, వసతి, విద్యా సౌకర్యాలు అందజేత అసలు ధ్రువపత్రాలతో నిర్ణీత తేదీల్లో హాజరు కావాలని అధికారుల సూచన కుత్బుల్లాపూర్, జూలై 17 ( నమస్తే భారత్ ):...