దూస్ కల్ పాఠశాలలో నోట్ బుక్స్ వితరణ కార్యక్రమం..
దూస్ కల్ పాఠశాలలో నోట్ బుక్స్ వితరణ కార్యక్రమం.. నమస్తే భారత్ షాద్ నగర్ జులై02:రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్ నగర్ మండలంలోని దూస్ కల్ ప్రాథమిక పాఠశాలలో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ స్వచ్ఛంద సంస్థ, షాద్ నగర్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎఫ్ సి ఎన్ స్వచ్ఛంద సంస్థ పి ఆర్ ఓ శ్రీను తొంట చేతుల మీదుగా చిన్నారులకు దాదాపు 850 నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. శ్రీను మాట్లాడుతూ ఈ...