పదవి కోసం కాదు. దేశం కోసం జీవించిన మహానాయకుడు” లాల్ బహదూర్ శాస్త్రి: ముత్యం వెంకన్న గౌడ్ 36 వ వార్డ్ కౌన్సిలర్
పదవి కోసం కాదు. దేశం కోసం జీవించిన మహానాయకుడు" లాల్ బహదూర్ శాస్త్రి: ముత్యం వెంకన్న గౌడ్ 36 వ వార్డ్ కౌన్సిలర్ ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నమస్తే భారత్ :-మహబూబాబాద్ భారత మాజీ ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకలను నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో మానుకోటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ మున్సిపాలిటీ 36వ వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్న గౌడ్ హాజరై లాల్ బహదూర్ శాస్త్రి...