ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేదు అధికారులకు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ స్పష్టమైన ఆదేశాలు

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేదు అధికారులకు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ స్పష్టమైన ఆదేశాలు -ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వేగవంతమైన చర్యలు చేపట్టాలి -ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారం చేయాలి -తిరస్కరణకు గల కారణాలను అర్జీదారులకు స్పష్టంగా తెలియజేయాలి -స్వీకరించిన అర్జీలపై చర్యల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి -ప్రజావాణిలో 78 వినతులు స్వీకరణ -డీఆర్వో మాలతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి అర్జీల స్వీకరణ కుత్బుల్లాపూర్, జూలై 13 ( నమస్తే భరత్ ): ప్రజావాణి కార్యక్రమంలో...