దాహంతో నిజాంపేట్… నిద్రలో వాటర్‌బోర్డు!
దాహంతో నిజాంపేట్... నిద్రలో వాటర్‌బోర్డు! నిజాంపేట్‌కు నీళ్లు కరువు... అధికారులకు పట్టదా? రోజురోజుకూ ముదురుతున్న తాగునీటి సంక్షోభం ఐదు లక్షల జనాభాకు వారానికి ఒక్కసారే తాగునీటి సరఫరా నీరు లేకున్నా బిల్లుల వసూళ్లు.. ట్యాంకర్ల వ్యాపారంపై అనుమానాలు 14 ఎంజీడీ కేటాయింపు, కోటి లీటర్ల అదనపు నీరు కోరిన జేఏసీ ప్రగతి నగర్, జూన్ 15 ( నమస్తే భరత్ ) నిజాంపేట్ సర్కిల్ పరిధిలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేగంగా పెరుగుతున్న...