నీటి కుంటలో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి

నీటి కుంటలో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి బాలుడి కుటుంబానికి ఫోన్‌లో పరామర్శించిన పట్టణ అధ్యక్షుడు రాంలాల్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఐదవ వార్డుకు చెందిన ఎలక్ట్రీషియన్ హరీష్ కుమారుడు అక్షిత్ (9) ఆడుకుంటూ నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మరిపెడ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్ ఫోన్ ద్వారా బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలుడి మృతి...