ఆపద్బాంధవుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు యన్ హెచ్ యం ఉద్యోగుల ఫోరం కృతజ్ఞతలు

ఆపద్బాంధవుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు యన్ హెచ్ యం ఉద్యోగుల ఫోరం కృతజ్ఞతలు డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోతు చొరవతో 60 మంది పాలియేటివ్ కేర్ ఆయమ్మలకు 11 నెలల పెండింగ్ వేతనాల విడుదల నమస్తే భారత్ :-మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా లలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పాలియేటివ్ కేర్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 60 మంది ఆయమ్మలు గత 11 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ సమస్యను జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల...