మరిపెడలో నూతనంగా సంపూర్ణ అమృతుల్య టీ సెంటర్ ప్రారంభించిన
మరిపెడలో నూతనంగా సంపూర్ణ అమృతుల్య టీ సెంటర్ ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్లి రఘువీరా రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని అంగడి సెంటర్‌లో మహేందర్ నూతనంగా ఏర్పాటు చేసిన సంపూర్ణ అమృతుల్య టీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్లి...