కుత్బుల్లాపూర్ కాంగ్రెస్‌కు కొత్త ఊపు.. 24 డివిజన్ అధ్యక్షులకు బాధ్యతలు
కుత్బుల్లాపూర్ కాంగ్రెస్‌కు కొత్త ఊపు.. 24 డివిజన్ అధ్యక్షులకు బాధ్యతలు -టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నియామకాలు -డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ సహకారంతో ప్రక్రియ పూర్తి -నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి -పార్టీ ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టాలని పిలుపు -క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాల విస్తరణకు సూచన -ప్రజలకు చేరువై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్ష కుత్బుల్లాపూర్, జులై 2 ( నమస్తే భారత్ ) :టీపీసీసీ అధ్యక్షులు...