మరిపెడ కాంగ్రెస్‌కు కొత్త సారథులు మండల, పట్టణ అధ్యక్షుల నియామకం

మరిపెడ కాంగ్రెస్‌కు కొత్త సారథులు మండల, పట్టణ అధ్యక్షుల నియామకం నమస్తే భారత్ :-మరిపెడ కాంగ్రెస్ పార్టీ నూతన మండల, పట్టణ అధ్యక్షుల పేర్లను శుక్రవారం విడుదల చేశారు. పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భుక్యా ఉమా మురళి నాయక్ ఆమోదంతో డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించారు. డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా నియమితులైన అధ్యక్షులు సమన్వయంతో...