మరిపెడలో నూతనంగా దొడ్ల డెయిరీ మిల్క్ సెంటర్ ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి

మరిపెడలో నూతనంగా దొడ్ల డెయిరీ మిల్క్ సెంటర్ ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో ఇరుకుల్ల శ్రీనివాస్ రావు నూతనంగా ఏర్పాటు చేసిన దొడ్ల డెయిరీ మిల్క్ సెంటర్‌ను సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన డెయిరీ మిల్క్ సెంటర్ నిర్వాహకుడు ఇరుకుల్ల శ్రీనివాస్ రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన పాల...