సాయిబాబా నగర్‌లో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం
సాయిబాబా నగర్‌లో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయాలు కేంద్రాలుగా మారాలి కార్యకర్తలే పార్టీ బలోపేతానికి వెన్నెముక: హన్మంత్ రెడ్డి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని నాయకులకు సూచన నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని పిలుపు భారీ సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కుత్బుల్లాపూర్, జులై 17 ( నమస్తే భారత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 292 డివిజన్ సాయిబాబా నగర్‌లో...