కొత్త సీసీ రోడ్డుతో పద్మానగర్‌కు కొత్త ఊపు.. ఎమ్మెల్యే వివేకానందకు కాలనీవాసుల కృతజ్ఞతలు

కొత్త సీసీ రోడ్డుతో పద్మానగర్‌కు కొత్త ఊపు.. ఎమ్మెల్యే వివేకానందకు కాలనీవాసుల కృతజ్ఞతలు -రోడ్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానించిన కాలనీ ప్రతినిధులు -పద్మానగర్ ఫేజ్–2 రోడ్ నెం.24లో పూర్తైన సీసీ రోడ్డు నిర్మాణం -ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్న ఎమ్మెల్యే వివేకానంద అని ప్రశంసలు -కాలనీ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని వినతి కుత్బుల్లాపూర్, జూలై 4 ( నమస్తే భరత్ ) కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్–2, రోడ్ నెం.24లో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణం పూర్తవడంతో స్థానిక కాలనీవాసులు హర్షం...