కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలకు నూతన బోర్‌వెల్ సౌకర్యం
కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలకు నూతన బోర్‌వెల్ సౌకర్యం -ఎంపీ లాడ్స్ నిధులతో బోర్‌వెల్ ప్రారంభం -మాజీ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి వినతికి ఎంపీ ఈటల రాజేందర్ సానుకూల స్పందన -విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల అవసరాలకు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం -ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం -ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ కట్టుబడి పనిచేస్తోంది: భరత్ సింహా రెడ్డి -పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సమిష్టి కృషి ఫలితం . కుత్బుల్లాపూర్, జూలై 30 ( నమస్తే భారత్ ): కుత్బుల్లాపూర్...