NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 12:31 pm Posted by : NAMASTHE BHARAT

అధికారుల నిర్లక్ష్యం 

అధికారుల నిర్లక్ష్యం

నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్ఫర్మర్ నిర్మాణం

ప్రమాదకర పరిస్థితిలో కరెంట్ వైర్లు

కరెంట్ షాక్ తో కారుకొండ రాజు ఆవు మృతి

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్28:రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం హజిపల్లి గ్రామ శివారులో ఉన్న సొంత పొలం సమీపంలో నా ఆవు కరెంట్ షాక్ తో చనిపోయింది.. ట్రాన్స్ఫర్ తాకి మృతి చెందింది.. కరెంట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆవు కరెంట్ షాక్ కు కారణంగా మారింది.. ప్రమాద కారణంగా గద్దె నిర్మాణం చేపట్టడం చేత 3 ఏళ్ల ఆవుకు వైర్లు తగిలి క్షణలోనే విలవిలలాడుతూ చనిపోయింది..నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను.. కారుకొండ రాజు హజిపల్లి.