రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉమేష్‌ను పరామర్శించిన నవీన్ రావు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉమేష్‌ను పరామర్శించిన నవీన్ రావు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 3వ వార్డుకు చెందిన వెన్నె నాగరాజు కుమారుడు వెన్నె ఉమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన ఉమేష్ ప్రస్తుతం ఇంటి వద్ద వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు ఆదివారం ఉమేష్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా...