ప్రకృతి వైద్యమే మానవాళికి

ప్రకృతి వైద్యమే మానవాళికి మనుగడ కెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం వరంగల్ జూలై9 ( నమస్తే భారత్ ) : ప్రకృతి వైద్యమే మానవాళి ఆరోగ్యకరమైన మనుగడ సాగించవచ్చునని కెయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం అన్నారు.కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్రం అలిమ్నీ హాల్లో గురువారం విద్యా వైద్యం అవగాహన సదస్సు డాక్టర్ సంకినేని వెంకట్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న కెయూయూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ ప్రకృతి మనకు ఎన్నో విధాలుగా మన ఆరోగ్యానికి సహకరిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు...