*సిద్ధాపూర్ డంపింగ్ యార్డు పిర్యాదుతో కదిలిన జాతీయ ఎస్టీ కమిషన్*

*సిద్ధాపూర్ డంపింగ్ యార్డు పిర్యాదుతో కదిలిన జాతీయ ఎస్టీ కమిషన్* *15 రోజుల్లో వివరణ ఇవ్వాలి అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు మరియు జిల్లా కలెక్టర్ కు నోటీసులు.* నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్ 01:రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకో పార్క్ పేరు మీద డంపింగ్ యార్డు కొరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు 86 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఈ సంవత్సరం జూలై 2 వ తేదినాడు జీవో 641...