జాతీయ సేవా పథకం (NSS) దినోత్సవం ప్రత్యేకం

జాతీయ సేవా పథకం (NSS) దినోత్సవం ప్రత్యేకం "నేను కాదు మీరు " నుంచి వికసిత్ భారత్–2047 వరకు... యువత సేవా స్ఫూర్తికి 57 ఏళ్ల ప్రస్థానం హైదరాబాద్, సెప్టెంబర్ 24: దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాలలో ఒకటైన జాతీయ సేవా పథకం నేడు 57వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 1969లో మహాత్మా గాంధీ జన్మశతాబ్ది సందర్భంగా ప్రారంభమైన ఈ ఉద్యమం, "నేను కాదు మీరు " అనే సేవా తత్వంతో కోట్లాది మంది విద్యార్థులను సమాజ సేవ వైపు...