జాతీయ సద్భావనా దినోత్సవం చరిత్ర, ప్రాధాన్యత – నేటి తరానికి ఒక సందేశం రచన: మధుబాబు చికిలే
జాతీయ సద్భావనా దినోత్సవం చరిత్ర, ప్రాధాన్యత – నేటి తరానికి ఒక సందేశం రచన: మధుబాబు చికిలే నేషనల్ డైరెక్టర్, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. అనేక మతాలు, భాషలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనందరినీ ఒకే జాతీయ భావనతో కలిపి ఉంచేది సద్భావన. పరస్పర గౌరవం, సహనం, సోదరభావం, శాంతి, సామరస్యం – ఇవే సద్భావనకు మూల స్తంభాలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 20న జాతీయ సద్భావనా దినోత్సవం (Sadbhavana Diwas) జరుపుకుంటాం. ఈ...