జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి విబి జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి విబి జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలి 200 రోజులు పని దినాలు పెంచాలి రూ 800 వేతనం ఇవ్వాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న,మండల ఉపాధ్యక్షులు గుండ గాని మధుసూదన్ నమస్తే భారత్ :-మరిపెడ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించి విబి జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని 200 రోజులు పని దినాలు పెంచి రూ 800 వేతనం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం...