బిర్సా ముండా జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ వేడుకలు ఘనంగా.నిర్వహించారు

బిర్సా ముండా జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ వేడుకలు ఘనంగా.నిర్వహించారు నమస్తే భారత్ :-పాలకుర్తి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన అధికారి భూక్య సంజీవ్ మరియు మై భారత్ సూపరిండెంట్ బానోతు దేవిలాల్ గార్ల ఆదేశాల మేరకు జనగామ జిల్లా కేంద్రంలోని స్టేషన్గన్పూర్ పాలిటెక్నిక్ కళాశాల బాయ్స్ హాస్టల్ వసతి గృహం నందుజన్ జాతీయ గౌరవ దివాస్కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని వారి జీవిత చరిత్ర...