NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 10:29 pm Posted by : NAMASTHE BHARAT

బిర్సా ముండా జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ వేడుకలు ఘనంగా.నిర్వహించారు

బిర్సా ముండా జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ వేడుకలు ఘనంగా.నిర్వహించారు

నమస్తే భారత్ :-పాలకుర్తి

యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన అధికారి భూక్య సంజీవ్ మరియు మై భారత్ సూపరిండెంట్ బానోతు దేవిలాల్ గార్ల ఆదేశాల మేరకు జనగామ జిల్లా కేంద్రంలోని స్టేషన్గన్పూర్ పాలిటెక్నిక్ కళాశాల బాయ్స్ హాస్టల్ వసతి గృహం నందుజన్ జాతీయ గౌరవ దివాస్కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని వారి జీవిత చరిత్ర పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మదర్ పాల్గొని మాట్లాడుతూ బిర్సా ముండా ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, ఆదివాసి ఉద్యమకారుడు మరియు జానపద నాయకుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అటవీ హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన గిరిజనుడని వారి యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు సేవాభావం, ఉద్యమ స్ఫూర్తిని అలవర్చుకోవాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మై భారత్ వాలంటీర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నాగలక్ష్మి, ప్రియాంక మరియ తదితరులు పాల్గొన్నారు. టైటిల్