నర్సంపేట ‘పెద్ది’ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం

నర్సంపేట 'పెద్ది' సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు.. నర్సంపేట జులై31 (నమస్తే భారత్ ) : నర్సంపేట నియోజకవర్గంలో గత ముప్పై ఏండ్లుగా ప్రజా జీవితంలో కొనసాగిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందారు. విద్యార్థి దశ నుంచే యువజన కార్యకలాపాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పెద్ది తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. అనతికాలంలోనే ఉద్యమ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే...