నారాయణ పేట జిల్లా
నారాయణ పేట జిల్లా నమస్తే భరత్, 18=6=2026= ̺ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామం లో నిన్ను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందరమ్మ ఇల్లు గృహప్రవేశం..కోతి నర్సమ్మ. కోతి అంజి ఇల్లు ఓపెనింగ్ చేయడం జెరిగింది ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.ముఖ్య అతిధి మండల అధ్యక్షులు విగ్నేశ్వర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు. కోరం మహేష్. గ్రామ సర్పంచ్ త్రివేణి చెన్నప్ప. గ్రామ అధ్యక్షులు డబ్బు. బాలరాజ్. పంచాయతీ సెక్రెటర్. మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాలుగోన్నారు..