నారాయణపేట జిల్లా

నారాయణపేట జిల్లా నమస్తే భారత్,, 17/10/2026/ ఊట్కూరు మండలం చలో మండల్ కార్యాలయము పిలుపుమేరకు భారతీయ కిసాన్ సాంగ్ రాష్ట్ర ఆదేశానుసారము మండలంలోని అన్ని గ్రామాలకు వినతి పత్రాలు పాంప్లెంట్లు సమర్పించడం జరిగింది రైతాంగాన్ని చైతన్యపరచడానికి వరంగల్ డిక్రెడేషన్ అమలు చేయాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పిలుపునివ్వడం జరిగింది ఇప్పటివరకు 65 లక్షల మంది రైతురుణాలు ఉన్న అందులో 25 లక్షల మందికి మాత్రమే లక్షలు రుణమాఫీ కావడం జరిగింది గతంలో ప్రతి ఒక్కరికి రెండు లక్షలు రుణాలు మా...