భక్తి భావంతో నాగుల చవితి పూజలు
భక్తి భావంతో నాగుల చవితి పూజలు నమస్తే భారత్ :-తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నాగుల చవితి సందర్భంగా భక్తి భావం వెళ్లి విరిసింది. భక్తులు భక్తిశ్రద్ధలతో నాగుల చవితి పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి అత్యంత విశిష్టమైనదిగా పవిత్రమైనదిగా మహిళలు నమ్ముతారు ఈనాగుల చవితి సందర్భంగా ఉదయం తెల్లవారుజామునే మహిళలందరూ తలంటు స్నానం ఆచరించి పుట్ట వద్దకు వెళ్లి పుట్టలో ఆవు పాలు పోసి పసుపు కుంకుమ పుట్టపై చల్లి పూలు పెట్టి అగరువత్తులు వెలిగించి కొబ్బరి...