మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సంఘం ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి నమస్తే భారత్, రాజేంద్రనగర్, జులై 02, మున్సిపల్ చైర్మన్ మైలారం లింబాద్రి మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ని శాలువా కప్పి సన్మానించారు .మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికుల సమస్యల పరిష్కరించాలనిఈ రోజు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి...