శ్రేష్ట హాస్పిటల్‌ను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి
శ్రేష్ట హాస్పిటల్‌ను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ఇటీవల మరిపెడ బంగ్లాలోని శ్రీ శ్రేష్ట హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలో సాధారణ ఆరోగ్య.పరీక్షలు.చేయించుకోవడంతో పాటు, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, ఆధునిక వైద్య పరికరాలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.ఆసుపత్రి నిర్వాహకులు డా. బంటు కారుణ్య సాగర్తో మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, రోగుల...