మండల స్థాయి క్రీడా సెలక్షన్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

మండల స్థాయి క్రీడా సెలక్షన్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి   నమస్తే భారత్ :-మరిపెడ   మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఉన్నత పాఠశాల విద్యార్థుల కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ సెలక్షన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి క్రీడా జ్యోతి వెలిగించి, పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడంతో...