బస్టాండ్ లో పల్స్ పోలియో ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు

*బస్టాండ్ లో పల్స్ పోలియో ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు* నమస్తే భరత్, 28/6/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండ్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మక్తల్ బస్టాండ్ వద్ద వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సహకారంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించి... పోలియో మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు....