నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు
నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వైనం సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి నమస్తే భారత్, రాజేంద్రనగర్, జులై 16, పురపాలక పరిధిలోని ఇలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారని వీటి పై చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి నర్రాగిరి తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం నాయకులు మాట్లాడుతూ పురపాలక పరిధి, శివారు ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు లేనప్పటికీ జీవో నిబంధనలు...