వీవో భవన నిర్మాణ పనుల పరిశీలించిన ఎంపీడీవో అద్వైత
వీవో భవన నిర్మాణ పనుల పరిశీలించిన ఎంపీడీవో అద్వైత ఖానాపురం నవంబర్ 5 (మల్లేష్ నమస్తే భారత్) : ఖానాపురం మండలంలోని రంగాపురం గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న వీవో భవన నిర్మాణ పనుల పురోగతిని ఎంపీడీవో వి. అద్వైత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనూష, పంచాయతీ కార్యదర్శి అబేదా, వీఓఏ పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్ బాబులతో మాట్లాడి వీవో భవనం సమీపంలో శానిటరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు.అనంతరం ఉపాధిహామీ పనుల పురోగతి, కూలీల సమీకరణ తదితర అంశాలపై...