బాచుపల్లిలో ఘనంగా ‘మదర్ సాల్’ కార్యక్రమం మత సామరస్యం

బాచుపల్లిలో ఘనంగా ‘మదర్ సాల్’ కార్యక్రమం మత సామరస్యం – సోదరభావానికి ప్రతీకగా వేడుకలు -కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు -ఐక్యత, శాంతి సందేశాన్ని చాటిన ముస్లిం సోదరులు -అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపు -గ్రామాభివృద్ధికి సామాజిక ఐకమత్యమే బలమని అభిప్రాయం -మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకుల విస్తృత భాగస్వామ్యం -మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన బాచుపల్లి కార్యక్రమం బాచుపల్లి, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ): బాచుపల్లి గ్రామంలో ముస్లిం...