మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో దోమలు జబ్బు డ్రైనేజీలో గబ్బు
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో దోమలు జబ్బు డ్రైనేజీలో గబ్బు సిపిఎం పార్టీ మండల నాయకులు బాణాల రాజన్న నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో సిపిఎం పార్టీ మండల నాయకులు బాణాల రాజన్న మాట్లాడుతూ మున్సిపాలిటీ కేంద్రంలో డ్రైనేజీలో సక్రమంగా లేక మురుగు నీళ్లు ఎక్కడి ఎక్కడ ఆగి దోమలు విపరీతంగా ఉన్నవి ఇందుమూలంగా అనేక వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాజన్న అన్నారు ఇందుమూలంగా ప్రభుత్వ హాస్పిటల్లో సరి అయిన వైద్యం లేక మందులు అందుబాటులో లేక ప్రైవేటు...