బోనాల వేడుకల్లో పాల్గొన్న మహమ్మద్ జాకీర్ అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్
బోనాల వేడుకల్లో పాల్గొన్న మహమ్మద్ జాకీర్ అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గణేష్‌నగర్‌లో ఘనంగా పల్లారం బండి, తొట్టెల ఊరేగింపు కుత్బుల్లాపూర్, ఆగస్టు 10: ( నమస్తే భరత్ ); ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకుని 284వ డివిజన్ పరిధిలోని గణేష్‌నగర్, అంబేద్కర్‌నగర్‌లో నిర్వహించిన పల్లారం బండి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్, డీసీసీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి మొహమ్మద్ జాకీర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని...