ఎల్‌బీ తండాలో అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి
ఎల్‌బీ తండాలో అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి నమస్తే భారత్ :-పెద్దవంగర మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఎల్‌బీ తండా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు పాలకుర్తి శాసన సభ్యురాలు.యశశ్విని రెడ్డి శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణం మరియు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే గ్రామ...