ప్రజల మధ్యే ఎమ్మెల్యే వివేకానంద్.. సంక్షేమమే పాలన లక్ష్యం

ప్రజల మధ్యే ఎమ్మెల్యే వివేకానంద్.. సంక్షేమమే పాలన లక్ష్యం -పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే -ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులతో భేటీ -పలు ఆహ్వానాలు, వినతిపత్రాలు స్వీకరించిన బీఆర్ఎస్ ఎల్పీ విప్ -నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై హామీ   పేట్ బషీరాబాద్, జులై 6 ( నమస్తే భరత్): ప్రజా సంక్షేమమే పరమావధిగా, నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ...