షాద్‌నగర్ అభివృద్ధికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవ

షాద్‌నగర్ అభివృద్ధికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవ రూ.1.27 కోట్లతో ఆరవ వార్డులో అత్యాధునిక సేవాలాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న కౌన్సిలర్ డి.రాజు నాయక్, కోఆప్షన్ సభ్యురాలు లతాశ్రీ శ్రీశైలం గౌడ నమస్తే భారత్ షాద్‌నగర్,నవంబర్,05: షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవ తీసుకుంటూ అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారం, మార్గదర్శకత్వంలో షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో సుమారు రూ.1 కోటి 27 లక్షల వ్యయంతో...