వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

*వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 16:ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కూతురి వివాహానికి హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ మరియు వారితోపాటు నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, నందిగామ మండల అధ్యక్షుడు కుమార్ గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ తుపాకుల శేఖర్, కేకే కృష్ణ, లింగారెడ్డి గూడా ఉపసర్పంచ్ అశోక్, సీతారాం, నాని,వీర్లపల్లి సాజిత్, గుట్ట...