మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన ఆర్కావత్ సీత ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ మంగళవారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో పాటు మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, సీత మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి...