ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్   , రాజేంద్రనగర్, ఆగస్ట్ 28, నమస్తే భారత్, ప్రతినిధి,ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే గారితో పాటు నియోజకవర్గ సీనియర్ శంషాబాద్ నాయకులు గణేష్ గుప్త కూడా ఈ భేటీలో పాల్గొని ముఖ్యమంత్రి ని కలిశారు. ఇదొక మర్యాదపూర్వక కలయిక అని,...