నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంజీవయ్య నగర్ బోనాల వేడుకల్లో ప్రత్యేక పూజలు కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 ( నమస్తే భారతి ): సంజీవయ్య నగర్‌లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యాదగిరి, జె. విజయ్ గుప్త, పెంటని ఉమామహేశ్వర్, జూలూరి...